Articles by H20


SUDHA RAAGAM Mini Serial Episode 12

సాయంత్రం sudha వాళ్ళింటికి వెళ్తాడు jay.నానమ్మ కి ఎలా ఉందని అడుగుతుంది sudha వాళ్ళమ్మ . ఇపుడు బానే ఉన్నారు aunty hospital నుండి dischrarge చేసారు ఇంట్లో ఉంది అని చెప్తాడు . Sudha room లో ఉందంటే వెళ్తాడు . Meena కూడా అక్కడే ఉంటుంది . Jay విపరీతమయిన కోపంతో మీరేం చేస్తున్నారో మీకు అర్ధం అవ్తుందా అసలు …చిన్నప్పటి నుండి వాడంటే ఇష్టమని propose చేస్తా అని తీరా వాడు చెప్తే […]


Sudharaagam Mini serial Episode -11

vikram meena sudha ని ఇంట్లో drop చేస్తాడు . Sudha ఏడుస్తూ రావడం చూసి వాళ్ళమ్మ కంగారు పడుతుంది .Meena జరిగిన విషయమంతా చెప్తుంది వాళ్ళమ్మ తో . ఇది abhi ని ఇష్టపడుతుందా …వాడు ఇంకో అమ్మాయిని ఇష్టపడితే మరి ఇపుడు ఇదేంటి …అయిన మంచి friends కదా అని మిమ్మలిని వదిలేస్తే ఇలాంటి పనులా చేసేది అని అరుస్తుంది వాళ్ళమ్మ .అయిందేదో అయింది ఇంకా ఇలాంటి వెధవ వేషాలు మాని బుద్ధి గా […]


SUDHA RAAGAM Mini Serial Episode 10

ఆ resort పేరు వినగానే ఒళ్ళు మండిపోతుంది sudha కి ….నేను రాను అమ్మ ఒప్పుకోదు అంత దూరం అంటుంది మొండి గా …..aunty ని నే ఒప్పిస్తా గా అంటూ వాళ్ళమ్మ ని ఒప్పిస్తాడు abhi….అందరితో వెళ్తే నేనేమంటాను వెళ్ళు అంటుంది sudha వాళ్ళమ్మ . ఇంకా తప్పక సరే వస్తా అంటుంది sudha. అందరు resort కేల్తారు . Vikram తన car లో వస్తాడు . Abhi car లో వీళ్ళు నలుగురు […]


Sudha raagam-mini serial Episode 9

ఇంకా hollidays ఒక వారం ఉన్నాయి అంతే .ఆ రోజు సాయంత్రం park లో కలిసారు అంతా . Sudha కి abhi మీద ఇంకా కోపం తగ్గలేదు . Jay వాళ్ళ నానమ్మ కి వంట్లో బాగోలేదని phone వస్తుంది అవాల . అదే మాట్లడుకున్తుంటారు అంతా . Abhi అంటాడు ఇక్కడికి తీసుకొచ్చి మీ college లో చూపించాచు కదా మీకు తెల్సిన doctor కి అంటాడు . మాకు అంతగా ఎవరు తెలీదు […]


Sudha raagam mini serial episode 8

Meena ఈ విషయమంతా sudha కి phone చేసి చెప్తుంది ….sudha చాల ఆనందం గా ఈ ఆదివారం వస్తున్నా నేను vikram కి చెప్పు పెద్ద party ఇవ్వాలని అంటుంది . Abhi ఎలా ఉన్నాడని అడుగుతుంది sudha.Abhi jay ఇద్దరు horse riding లో join అయ్యారు చాల busy గా ఉంటున్నారు అని చెప్తుంది meena.Meena jay ,abhi ని కలిసి తన సంతోషాన్ని పంచుకుంటుంది . Sudha ఊరి నుండి వచ్చాక […]


Sudha Raagam Mini Serial episode 7

sorry  guys ….exams  హడావిడి and  కొన్ని పనుల వాళ్ళ serial  సగం లో ఆపేసాను…. but ఇపుడు rest  of the episodes post చేస్తున్నాను…..thanks for reading One month hollidays వచ్చాయి  కదా  ఎటు అయిన  వెళ్దామా  oka 3 , 4 days అందరమూ  కలిసి  …అంటాడు  abhi park దగ్గర  కలిసినపుడు …..వెళ్దాము  కాని  ఒక  వారం  తర్వాత  వెళ్దాం  అపుడయితే vikram కి  కూడా  exams అయిపోతాయి  అంటుంది […]


SUDHA RAAGAM–Mini serial Episode 6

Jay abhi meena కూడా  ఆ  పాపా  ని  చూస్తారు ……sudha కి  ఒళ్ళంతా  వణుకు  వచ్చినట్టు  ఉంటుంది …ఆ  పాపా  దగ్గరికొచ్చి  sudha కి  ఆ  gift, greeting card ఇచ్చి “ అక్క  ఎవరో  మీకివ్వమన్నారు ” అంటుంది ….. sudha “నాకేంటి  ఇది  నాది కాదు  నాకు ఎవరివ్వమన్నారు ” అంటుంది  తడబడుతూ … “ఏమో  అక్కా  మీకే  ఇవ్వమన్నారు ” అని  అక్కడ  పెట్టి  వెళ్ళిపోతుంది  …. దగ్గరి  నుండి  చూసి  […]


SuDHA RAAGAM-Mini serial Episode 5

కాసేపు  మాట్లాడి  వెళ్ళిపోతాడు  vikram. Sravya చెప్పడం  మొదలు  పెడుతుంది . “మేము  resorts కి  వెళ్ళాం  కదా  అక్కడ  సాయంత్రం  abhi నా  దగ్గరకొచ్చాడు  …… నేనొక్కదాన్నే  ఉన్నపుడు ….మామూలుగా  మాట్లాడాడు  కాసేపు  ..తర్వాత  ఒక్క   సరిగా  నా  చేయి  పట్టుకుని  I LOVE YOU sravya ……..నిన్ను  first చూసినప్పుడే   నాకు  నచ్హవు …నీ  మాటలు  నవ్వు  అన్నీ  నాకిష్టం  ..నేను  నీకు  నచ్చేసాను    కదా ..నాకు  అర్దమవ్తుంది  అన్నాడు . Sudha కి  […]


SUDHA RAAGAM –Mini Serial Episode 4

Hello Everyone…మీరు  అందరూ suggest చేసినట్టు తెలుగు ని తెలుగు లోనే రాయడానికి ప్రయత్నించాను…….మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ….. శనివారం  సాయంత్రం  మీనా  జయ  సుధా  పార్క్  లో  కలుస్తారు . సుధా  తను  రేపు  ఎలా  అభి  కి  చెప్పాలో  అని   మీనా  తో   discuss చేస్తుంటుంది . అంతలో  అభి  వచ్చి  “రేపు  మేము  అలంకృత  resorts కి  వెళ్తున్నాం  రా  క్లాసు  అంతా ” అంటాడు . సుధా  ఒకసారిగా  చాలా  […]


SUDHA RAAGAM 1 (Transliterated) – Mini Serial

Hi
నేను రాసిన మొదటి and ఇప్పటి వరకు ఒకే ఒక్క స్టొరీ ఇక్కడ post చేస్తున్నాను. ఇది professional writer రాసింది కాదు …కనీసం writer ని అని చెప్పుకునే వాళ్ళు రాసింది కూడా కాదు ….ఏదో రాయాలన్న కుతూహలం ఉన్నా ఒక అమ్మాయి రాసింది ఈ story….చదివి నచితే enjoy చేయండి ….and ఇది తింగ్లిష్ లో ఉంది story….ఎందుకంటే నా భావాలను కరెక్ట్ గ పేపర్ పిన పెట్టటానికి sorry computer screen పైన పెట్టటానికి ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అనిపించింది నా వరకు ….so చదవండి నా ఈ చిన్ని story సుధా రాగం ….ఇది 11 episodes ఉంటుంది ….


SUDHA RAAGAM—Mini serial Episode 3

Aa roju rojoo lagaane abhi car theeskoni vachaadu….sudha koorchundaamani mundu door theesesariki evaroo ammayi koorchuni undi…. Meena “ sudha ikkada raave “ani venakala seat loki pilichindi. “Thanu Sravya “ani mundu seat lo ammayini parichayam chesaadu abhi. “Mana colony lo Sreenivas rao uncle unnaru kadaa valla annayya koothuru…ikkada engeneering chadvdaaniki vachindi ikkade untundee 4 years ani…….great […]


SUDHA RAAGAM–Mini serial Episode 2

Marusati roju udayamee andaroo college ki bayalderaaru. Abhi annadu ippati nundi konni rojulu car lo veldaam mana college timings okatee kadaa ani anduke antha car lo bayalderaaru. Muggurinee medical college mundu drop chesi thana college ki velladu abhi. Meena jay matladukuntoo nadustunnaru classes vipu….sudha edo alochistoo konchem venakagaa nadustundi. Inthalo “hello itu raa” ani pilichadu […]