Shopping culture

షాపింగ్ సుబ్బారావుతో పందెమా? దమ్ముంటే Costco!

దమ్ముంటే Costco! అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర షాపింగ్ టిప్స్ చాల చాలా తెలుసుకోవాలని మా మామగారు అంటుంటారు. నా ఫ్రెండ్ సుబ్బారావు ఇంటిపేరు ఏమిటో చాల మందికి తెలీదు. షాపింగ్ సుబ్బారావు…