Kavithalu

Tax Day and a Piece of My Mind

April 18, 2011 – Tax Day! నేను సైతం ప్రజల సొమ్ముపై “వాలు” స్ట్రీటుకు వేల వేలు ముడుపులిచ్చాను నేను సైతం పన్ను కట్టని కార్పోరేట్లను వెన్నుతట్టి భేషు అన్నాను నేనుసైతం ఈనాడే…