ap news channels

మంది ఎక్కువ ఐతే మజ్జిగ పలుచనే మరి!

న్యూస్ చానల్స్ ఎక్కువై పోయి ఏమి చూడాలో, ఏది చూడాలో తెలీని పరిస్తితులకు నేను పట్టిన సామెత సరిపోతుంది. కనీసం పది న్యూస్ చానల్స్ వున్న మన Aప్రదేశ్ లో, ఏమి వార్తలు రాయాలో…