వరప్రసద్రెడ్డి గారు సినిమా హీరో కాదు – నిజజీవితపు హీరో. అసాధ్యం అనిపించే ఆశయాన్ని లక్ష్యం గా పెట్టుకొని, ఎన్నో అవహేళనలు ఎదుర్కొని, నిరంతర కృషి తో, నిరాశ నిస్పృహలకు లొంగక, పట్టుదలతో భారత దెస పతాకాన్ని Biotech రంగలో ఎగురవేసిన ఘనత ఆయనకే దక్కింది. పద్మభూషణ్ వరప్రసాద రెడ్డి గారితో ప్రొఫెసర్ మోహన మురళి చేసిన పరిచయం ఈ శుక్రవారం. ఉగాది సందర్భంగా – మీ తరంగాలో. మోహన మురళీ గాన లహరిలో. .
మీ అంచనాలకు దీటుగా ఉంటుందీ పరిచయం.
Podcast: Play in new window | Download (Duration: 0:45 — 701.3KB) | Embed
Subscribe: RSS