రెండువేల పదకొండవ ఆంగ్ల సంవత్సరారంభానికి, భిన్నత్వం కోసం, అందరికీ తెలుగులో “నూతన సంవత్సర శుభాకాంక్షలు.”
పంచ ‘కట్టు’తో ఈ వేషం వేసుకోవాలని నా చిరకాల కోరిక. నా పెళ్ళికి కుదరలేదు. తమ్ముడి పెళ్ళికి ఒక సారి పంచ “తొడుక్కున్నాను.” అన్నయ్యగారి అమ్మాయి పెళ్ళికి ఈ సారి కట్టుకున్నాను.
మిత్రుల వాఖ్య: “ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా ఉన్నావు.” అవునా?
Photo chaala bavundi, nice imitation of Rao Gopalarao garu, but mee voice ni batti vuhinchukunnattu ayithe levu mee photos.
I didn’t imitate anybody andi. I was being myself and then friends made that comparison.
I don’t know how else you thought I would be. I used to look decent. For now, I have a face that is perfect for radio. Sarena? 🙂
Superb mohan garu!! pancha kattu lo kuda style vuntadani prove chesaru. But I cannot read articles posted in telugu font on my mac (like the above), any solution to this?
Wow! New look ! Looks good .. Nijame .. Rao Gopal Rao la unnaru . MUTYALA MUGGU LO 😉