Chengaavi Rangu Cheera Kattukunna Chinnadi: A song that enthralled a generation of ladies. As per my mother, the definition of cheera-kattu is Vanisree. Watch.
@Ani: aa scene ippaTiki naa kaLLalO alaa unDipOyindi..migitaa janaalaki panikostundi lenDi..
Srinivas
June 8, 2011
మాస్టారు,
పొద్దున్నే మాంచి పాట గుర్తు చేసారు. మీరన్నది పచ్చి నిజం (చీర కట్టంటె వాణీశ్రీ దే). ఈ సందర్భం లొ ఇంకొకటి గుర్తు చెయ్యాలి. చిరంజీవి నటించిన “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం లొ వాణీశ్రీ చిరంజీవి కి అత్త గా నటించింది. ఒక సీన్ లో మెట్ల మీద ఇద్దరు ఎదురు పడ్డప్పుడు చిరంజీవి “చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది” పాట ఎత్తుకుంటాడు..అప్పుడు థియేటర్ లో మ్రోగిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు నాకు ఇప్పటికి గుర్తున్నాయి.
వీడేంటి రా ఏ టాపిక్ ఇచ్చిన చిరంజీవి దగ్గరకు తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? మరి నా అభిమానం అలాంటిది.
@srinivas…