Song of the Week: Alaka Panupu – Srivari Shobhanam

రమేష్ నాయుడు మరియు జంద్యాల కలయికలో వచ్చిన మరో ఆణిముత్యం. జానకి గారి గొంతులో మాధుర్యం, ఆవిడ గాత్రం తో చేసే గారడి విని ఆనందించండి.

3 Comments on "Song of the Week: Alaka Panupu – Srivari Shobhanam"

  1. క్షమించాలి.. “చేసారు” కాదు “చేశారు”.

  2. జంధ్యాల గారి brilliance గమనించారా? బామ్మ మీద పెట్టి ప్రియుడి కోసం పాడుతోంది!. ఈ పాట చూస్తుంటే బోలెడు నోస్టాల్జియా వచ్చేస్తుంది. అలా ఆరుబయట మేడ మీద పచార్లు చేస్తూ, ఎవరితోనైనా ఇలా బ్రతిమాలించేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో అని :).
    చాలా మంచి పాట గుర్తు చేసారు.

  3. ఎప్పుడో ల కి ళ కి పలకడం లో వ్యత్యాసం తెలియని రోజుల్లో విన్న పాట. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు..జానకి గారి గాత్రం గురించి ఎంత చెప్పిన తక్కువే..సప్తపది లో చిన్న పిల్లడి గొంతును, ఈ పాట చివర్లో ఆ వృద్ధురాలి గొంతును బాగా అనుకరించారు..రమేష్ నాయుడు గారు ఎప్పటిలాగే శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు..

Comments are closed.