అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని చేసుకోవడానికి ఉపయోగపడే OPT (Optional Practical Training) పై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $70,000 భారీ ఫీజును, రిన్యూవల్ కోసం మరో $30,000 జరిమానాను ప్రతిపాదించింది.
నాడు F-1 ➡️ OPT ➡️ H-1B ➡️ గ్రీన్ కార్డ్ ➡️ సిటిజన్‌షిప్ దారిలో కష్టపడి అమెరికా గడ్డపై అడుగుపెట్టి, ఈరోజు లీగల్‌గా సెటిల్ అయిన కొందరు ఇండియన్-అమెరికన్లు ఇప్పుడు ఈ అన్యాయమైన రూల్స్‌ను, ట్రంప్ సర్కార్ చర్యలను ఎలా సమర్థిస్తున్నారు? వారిని నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న: ఇది "ఏరు దాటాక తెప్ప తగలేయడం" కాదా?
మనలో చాలామంది కేవలం కొన్ని వందల డాలర్లతో, పెద్ద కలలతో ఇక్కడికి వచ్చాము. కానీ ఈరోజు కొంతమంది మన NRIలే, నాడు తమ జీవితాలను నిలబెట్టిన అదే వ్యవస్థను నేడు కూల్చడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్వార్థం ఎంతవరకు న్యాయం? వెనకవచ్చే విద్యార్థుల భవిష్యత్తును మనం ఎందుకు కాపాడాలి? మన నిజాయితీని ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై నా ఈ సూటి విశ్లేషణ.
మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో తెలియజేయండి
The Trump administration has proposed a devastating $70,000 fee for international students to participate in OPT, plus a $30,000 renewal penalty. This is a direct, unfiltered message to my fellow Indian-Americans who came to this country through the exact same legal ladder: F-1 ➡️ OPT ➡️ H-1B ➡️ Green Card ➡️ US Citizenship.
If you now support this rule or endorse the politics of shut-out, I ask you a tough but necessary question: What is the difference between you and the person who burns the boat after crossing the river?
Many of us started with just a few hundred dollars and a dream. Yet today, some of our own community members are defending policies that would have killed their own American journey before it even started. Let’s talk about honesty, gratitude, and the danger of pulling the ladder up behind us. Watch the full video to see why we must speak up for the next generation.
What are your thoughts? Drop them in the comments below!
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#H1B #OPT #F1Students #IndianAmericans #USVisa #Trump #USAImmigration #TeluguNRIs #DesiInUSA #OPTFee #USCitizenship #StudentVisa #DesiHypocrisy #GreenCardJourney #AadiAnthaItAmerica #H1BVisa #InternationalStudents #VisaFails
Be the first to comment on "F1→OPT→H1B→GC→Citizen: Still Support this Guy/GOP? $70,000 OPT ఫీజు.. మనవాళ్ల స్వార్థంపై నా ప్రశ్న!"