F1→OPT→H1B→GC→Citizen: Still Support this Guy/GOP? $70,000 OPT ఫీజు.. మనవాళ్ల స్వార్థంపై నా ప్రశ్న!
అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని చేసుకోవడానికి ఉపయోగపడే OPT (Optional Practical Training) పై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $70,000 భారీ ఫీజును, రిన్యూవల్ కోసం మరో $30,000 జరిమానాను ప్రతిపాదించింది. నాడు F-1 ➡️ OPT ➡️ H-1B ➡️ గ్రీన్ కార్డ్ ➡️ సిటిజన్‌షిప్ దారిలో కష్టపడి అమెరికా గడ్డపై అడుగుపెట్టి, ఈరోజు లీగల్‌గా సెటిల్ అయిన కొందరు ఇండియన్-అమెరికన్లు ఇప్పుడు ఈ అన్యాయమైన రూల్స్‌ను, ట్రంప్ సర్కార్ చర్యలను ఎలా సమర్థిస్తున్నారు? వారిని […]