Midterm Ad Wars: నిక్సన్, రీగన్ నుంచి ట్రంప్ దాకా… చరిత్ర మార్చిన యాడ్స్!
గత 50 ఏళ్ల అమెరికా రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఎన్నికల ప్రకటనలు (Election Ads) గురించి ఈ వీడియోలో మీతో చర్చిస్తున్నాను. 1968లో రిచర్డ్ నిక్సన్ తీసుకొచ్చిన "సదరన్ స్ట్రాటజీ" ప్రకటనల ప్రభావం నుంచి, 1980ల్లో రొనాల్డ్ రీగన్ ప్రచారం చేసిన "వెల్ఫేర్ క్వీన్" నేరేటివ్ దాకా… అలాగే ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఎన్నికల యాడ్స్ మరియు మిడ్‌టర్మ్ వార్స్ వరకు ఎన్నో కీలక ఉదాహరణలను ఈ వీడియోలో […]