F1 Visa: The New 4-Yr Cap. జాబ్ వెతుక్కోవడానికి 30 రోజులే: OPT విద్యార్థులకు బ్యాడ్ న్యూస్!
ఈ వీడియోలో, అమెరికా ఇమ్మిగ్రేషన్ పై రాబోతున్న కఠినమైన రూల్స్ గురించి మేము విశ్లేషించాము. విదేశాల్లోని యూఎస్ కాన్సులేట్ల ద్వారా గ్రీన్ కార్డ్ కు అప్లై చేసే కొందరికి 100,000 డాలర్ల భారీ బాండ్ చెల్లించాలనే ప్రతిపాదన వెనుక ఉన్న కష్టాలను, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎదురయ్యే ఇబ్బందులను చర్చించాము. అలాగే, F1 వీసా విద్యార్థులకు వ్యవధిని కేవలం నాలుగేళ్లకు కుదించడం, దీనివల్ల పీహెచ్‌డీ (PhD) చేసేవారికి కలిగే తీవ్ర నష్టం గురించి వివరించాము. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉండే […]