politics

Should a Professor Cuss on Podcast? ట్రంప్ ప్రవర్తన vs నా బూతులు: నా భాష మీద నా వివరణ.

It’s not an explanation, I’m here to clarify. In this raw and candid segment of Anna, idi America, I break down the sharp criticism I received about the 'foul language' used on this podcast. I dive headfirst into the massive double standard of our current culture: why does a passionate, profanity-laced clarification in defense of […]


నాట్ బిఫోర్ అంటే ఏమిటి?

లీగల్‌ సిండికేట్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదమా?  పిటీషన్ ను ఉపసంహరించుకున్న విజయమ్మ ప్రజాస్వామ్యం  ప్రమాదంలో పడిపోతోందా? చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర […]


నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? 2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు […]


ఆసియాలోనే మన బ్యూరోక్రసీ అధ్వాన్నం

అధికారగణంలో అలసత్వం ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వక తప్పదు ఐఏఎస్ ల్లోనూ కళంకితులు వ్యాపారవేత్తలను చిరాకుపెడుతున్న బ్యూరోక్రసీ   మన అధికారగణం నిజస్వరూపమేమిటో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. ఆసియాలోనే మనదేశంలోని బ్యూరోక్రసీ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదట. పూర్తగా తీసికట్టుగా ఉంటే పది మార్కులుగా నిర్దారించి చూస్తే, మనదేశ బ్యూరోక్రసీకి 9.21 పాయింట్లతో రేటింగ్ వచ్చింది. సింగపూర్ లోని ఓ ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ దేశాల్లోని బ్యూరోక్రసీ పోకడలకు రేటింగ్ లు ఇచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, వియత్నాం, […]


సబితాశ్రీలక్ష్మీయం

సబితాశ్రీలక్ష్మీయం   ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా, ఒక కంపెనీకి స్థలాలు అప్పగించాలన్నా, రూల్స్ ని తుంగలో తొక్కేసి లీజులు ఇచ్చేయాలన్నా… ఎవరికి పవర్ ఉందీ, మరెవరికి లేదు.. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? వారిపై మంత్రుల ఒత్తిళ్లు లేవా? లేదంటే ఐఏఎస్ అధికారులే మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా?  ఇందులో ఏది నిజం, మరేది అసత్యం…    సస్పెండ్ కు గురైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుతం (జనవరి ఏడవ తేదీనాటికి) చంచల్ గూడా జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ […]


`కమల’ గారడీ

అవినీతిపై బీజేపీ రెండు నాల్కుల ధోరణి అవినీతి కళంకితులకు టికెట్లు పార్లమెంట్ లో అవినీతి వ్యతిరేక ప్రసంగాలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి మాటల్లో నిజాయితీ, చేతల్లో అవినీతి గారడీ   వికసించిన కమలం అనగానే బీజేపీ గుర్తుకురాకమానదు. కమలం అనగానే స్వచ్ఛతకు, నిర్మలత్వానికీ ప్రతీకగా అనిపించకమానదు. ఎటువంటి బురద అంటకుండా అవినీతి ఊబిలో కూరుకుపోకుండా ప్రజలకు అండగా నిలిచేది తమ పార్టీనే అంటూ సీనియర్ నాయకుడు అద్వానీ , పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వంటి వారు […]