paid news

మీడియాలో అవినీతి మాటేమిటి?

రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా? రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి […]