Mother’s Day

Happy Mothers Day

అమ్మ మీద వ్యాసం వ్రాద్దామనిపించింది. మెదలుపెట్టాక తెలిసింది వ్యాసం కాదది గ్రంధం అవుతుందని. చదివే ఓపిక మీకు ఉండదని. అందుకే -మూడే మూడు వాక్యాలు. 1977 (దివిసీమ) తుఫానులో ఇళ్ళు కూలిపోయిన వందలాది ఇరుగు పొరుగులకు ఎంతో శ్రమకోర్చి మాఇంట్లో ఆశ్రయం ఇచ్చి వారి కుటుంబాలను కాపాడిన దేవత/hero మా అమ్మ.  చిన్నప్పుడు బడికి వెళ్లేముందు అమ్మ నా గడ్డం ఎడమ చేత్తో పట్టుకొని కుడిచేత్తో పాపిట తీసి దువ్వుతున్నప్పుడు అమ్మను ఆలింగనం చేసుకున్న మధుర క్షణాలు […]