బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలు కూల్చగలదా?
ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు ప్రధాని నోటనే చేదునిజాలు గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే మీరు ఉలిక్కిపడవచ్చు. అసందర్భంగా ఉన్నదంటూ కొట్టిపారేయవచ్చు. కానీ, పూర్తిగా చదివితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. ఏ సంక్షేమ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారో, అవి పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. […]