Message to SG Fans. రోట్లో తలపెట్టాక రోకటి పోటికి వెరవను. బెదిరింపులకు, బూతులకు భయపడే ప్రసక్తే లేదు.
నా లైవ్ షో నుండి ఒక పదునైన చర్చ! ఇటీవల హెచ్-1బి (H-1B) వీసా వ్యవహారంలో సారా గొంజాలెస్ చేస్తున్న ప్రచారాన్ని గుడ్డిగా సమర్థిస్తూ, నన్ను దూషిస్తూ కామెంట్ పెట్టిన ఒక నెటిజన్‌కు నేను ఇచ్చిన సూటి సమాధానం ఇది. "రోట్లో తలపెట్టాక రోకటి పోటికి వెరవను"—సత్యం మాట్లాడటానికి రంగంలోకి దిగినప్పుడు ఇలాంటి బెదిరింపులకు, బూతులకు భయపడే ప్రసక్తే లేదు. సదరు కామెంట్లో ఉన్న అసంబద్ధమైన గణాంకాలను, వక్రీకరణలను నేను వివరంగా తిప్పికొట్టాను. షోలోకి వచ్చిన కాలర్ […]