girl child national India day

వీరి నవ్వులే మనకు కావాలి

ఈవేళ (జనవరి 24) జాతీయ ఆడశిశువుల రోజు. అంటే గళ్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి మా ఇంటపుట్టింది అని గర్వంగా చెప్పుకునే రోజులు అంతరించిపోతున్నాయి. మహాలక్ష్మీ మా ఇంటికి రాకురాకు అనే రోజులు వచ్చేశాయి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది. దేశంలోని ఇరవైరెండు 22 రాష్ట్రాల్లో , నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆడశిశువుల సంఖ్య ఆందోళనకరమైన స్థాయికి పడిపోయింది. హర్యానాలో అతితక్కువగా ఆడపిల్లులు పుడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అక్కడ ప్రతి వెయ్యిమంది మగశిశువులకు 830 […]