Simply Romantic: పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
ప్రవృత్తికి భావుకుడిని, వృత్తికి అధ్యాపకుడిని అని చెప్పుకొనే నైజం నాది. కొన్ని సరస శృంగార గీతాలు వింటే, వింటూ ఆ గీతాల సునిశత చిత్రీకరణ చూస్తే భావుకత నిండిన రసికత పట్టపగ్గాలు లేకుండా చెలరేగుతుంది. అలాంటి ఒక శృంగార గీతం శ్రీకృష్ణ విజయం లోని “పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు.” మరొక్కసారి, ఎవరండీ NTR గారికి శృంగార రసం పండించడం రాదు అన్నదీ? ఇంతకంటే సున్నితంగా, మగువల మనసుకు హత్తుకు పోయేలాగా ఏ నటుడు చెయ్యగలడు, […]