నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన,
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగ నా గానలహరి నువు మునుగంగ, ఆనందవృష్టి నే తడవంగ!
ఈ పాటి కి మీకు అర్డమి వుంటుంది ఇది రాసింది ఎవరో…. ప్రముఖ గేయ రచయిత వేటూరి సుంధరామూర్తి గారి జన్మ దినం సందర్బంగా వేటూరి గారి పై L వెంకటేశ్వర్లు గారు నిర్వహించే ప్రతేయకమైన కార్యక్రం మీ Radio తరంగ తెలుగు లైవ్ లో …………..29 -01 -2012 సాయంత్రం EST time 7 .30 నుండి 9 . 30 గం తల వరకు :