మోహనమురళీ గానలహరి (MMGL)

“మోహన మురళి” ఛానల్ పరిచయం. Intro to my Channel, “Mohana Murali”

యూట్యూబ్ లో ఛానల్ ఎలాగూ పెట్టాను ఈ ఛానల్ గురించి, నా గురించి రెండు పరిచయ వాక్యాలు చెబితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అవునూ, YouTube అంటే నువ్వొక గొట్టాం అనా?…

Read More

MMGL Over the Years

Feb 8, 2013 న ప్రసారం చేసిన ఆరు సంవత్సరాల మోహన మురళీ గానలహరి గురించిన సింహావలోకనం.
A review of Mohana Murali GaanaLahari over the years. Aired on 2013-02-08


మోహన మురళి నోట ఇల్లాలి ముచ్చట్లు (2012-02-10)

పురాణం సీత పేరుతో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన ఇల్లాలి ముచ్చట్లు ముచ్చటగా చదివిన మొగరాయుడి పేరు మోహన మురళీధర్. వింటే మీకు చదవడం మీద మక్కువ పెరిగేనేమో, వినకండే! విన్నా – ఆయనేదో…