పురాణం సీత పేరుతో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన ఇల్లాలి ముచ్చట్లు ముచ్చటగా చదివిన మొగరాయుడి పేరు మోహన మురళీధర్. వింటే మీకు చదవడం మీద మక్కువ పెరిగేనేమో, వినకండే! విన్నా – ఆయనేదో పనీ పాత లేక పాతికేళ్ళు గా వ్రాస్తే మాత్రం పుస్తకం కొని చదివేరు! అలా download చేసుకుంటే శర్మగారికి మీరు గౌరవం ఇచ్చినట్లేగా?
ప్రసారం చేసిన తేదీ: 2012-02-10
భాష: తెలుగు
యాస: గుంటూరు
Podcast: Play in new window | Download (Duration: 28:40 — 13.3MB) | Embed
Subscribe: RSS