2010





Another Insane Diatribe

From OneIndia: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి నోరు పారేసుకున్నారు. తెలంగాణకు రెడ్లే ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రెండ్లు తెలంగాణకు చెందిన బ్రాహ్మణ, రెడ్డి నాయకుల్లో అవిశ్వాసాన్ని పెంచారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర విలీనానికి వారు అంగీకరించారని ఓ చారిత్రక విశ్లేషణ చేశారు. ఇప్పుడు కూడా ఆ వర్గానికి చెందినవారే సమైక్యాంధ్ర నినాదానికి పురుడు పోశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర, రాయలసీమ రెడ్లు […]










Love Bites – 3 (Story)

15-Jul-2008 ఆ వారం నాది నైట్ షిఫ్ట్. ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని మా మేనేజర్ సాయంత్రం ఆరింటికే రమ్మన్నాడు. ఏడున్నర, ట్రైనింగ్ అయిపోయి సీట్ దగ్గరకి వచ్చా. ఎమన్నా పనికొచ్చే మెయిల్స్ ఉంటాయేమో అని చూస్తుండగా, మేస్సేంజేర్ విండో ఫ్లాష్ అయింది. చూస్తే సునీత. నేను లేకపోయేసరికి రోజంతా బోర్ కొట్టిందట… సాయంత్రం నన్ను చూసి ప్రాణంలేచివచ్చింది అని చెప్పింది. దేవుడా!! తను నాగురించి ఆలోచిస్తుందా?? గుడ్… బాగుంది. అంత బాగానే నడుస్తోంది… రోజురోజుకి ఆ […]