People’s Power. అల్బేనియా చేరిన ట్రంప్ అవినీతి, బంధుప్రీతి: తిరగబడ్డ ప్రజలు!

నా లైవ్ షోలోని ఈ సెగ్మెంట్‌లో, ఆరు దశాబ్దాల క్రితం మహాకవి శ్రీశ్రీ రాసిన "అవినీతి బంధుప్రీతి, చీకటి బజారూ" అనే మాటలు నేడు అల్బేనియా దేశ పరిస్థితికి ఎలా అద్దం పడుతున్నాయో కిరణ్, ప్రొఫెసర్ మురళి మరియు నేను విశ్లేషించాము. అమెరికా మాజీ ప్రెసిడెంట్ అల్లుడు జారెడ్ కుష్నర్, కుమార్తె ఇవాంకా ట్రంప్‌ల వ్యాపార లాభాల కోసం అల్బేనియా ప్రధానమంత్రి ఏడి రామా అక్కడి ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడాన్ని ఇంటర్నేషనల్ 'బంధుప్రీతి' (Nepotism) మరియు 'అవినీతి' కి నిదర్శనంగా నేను పేర్కొన్నాను.

పర్యావరణ రక్షణ ప్రాంతాలైన సజాన్ దీవులను కార్పొరేట్ 'చీకటి బజారు' లో ఎలా విక్రయిస్తున్నారో వివరిస్తూనే… "ఎదిరించవోయి ఈ పరిస్థితి" అన్నట్లుగా అక్కడి పౌరులు ఈ కుట్రకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతున్నారో, ఎలా విజయం సాధిస్తున్నారో ఈ వీడియోలో సమగ్రంగా విశ్లేషించాను.

In this segment, Kiran, Prof. Murali, and I analyze a modern real-life manifestation of Sri Sri's iconic poetry, unfolding not in India, but on the Mediterranean coast. We dive into the massive public backlash in Albania against the multibillion-dollar coastal land deals secured by Jared Kushner and Ivanka Trump. Backed by their own Prime Minister, Edi Rama, this deal serves as a textbook definition of global nepotism and institutional corruption.

I discuss how protected ecological zones and historic islands are being bartered away in a high-stakes corporate black market, masked as luxury tourism. More importantly, we focus on the inspiring resistance of the Albanian people, who are refusing to let their nation degrade, rising up to confront this greed—and successfully winning the battle for their sovereignty.

On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#JaredKushner #IvankaTrump #AlbaniaProtests #SriSriLyrics #AntiCorruption #NepotismExposed #CorporateGreed #GlobalPolitics2026 #PeoplePower #ProfessorMohan

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "People’s Power. అల్బేనియా చేరిన ట్రంప్ అవినీతి, బంధుప్రీతి: తిరగబడ్డ ప్రజలు!"

Leave a comment

Your email address will not be published.


*