పద్మభూషణ్ శ్రీ వరప్రసాద రెడ్డి గారితో ప్రొఫెసర్ మోహన మురళి రేడియో తరంగ కోసం చేసిన పరిచయ కార్యక్రమం – రెండింటిలో రెండవ భాగం:
Santha Biotech వ్యవస్థాపకులు వరప్రసాద రెడ్డి గారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మంచి వాణిజ్య దక్షతకు కావలసిన కొన్ని సూచనలను ఇచ్చారు. ఆ పైన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంగీతం పై తనకున్న మక్కువను తెలియచెప్పారు. బిల్ గేట్స్ తో ఆయనకు పరిచయం ఉంది. గేట్స్ గురించి ఆయన అభిప్రాయం ఏమిటో ఆయన మాటల్లోనే వినండి – ఈ భాగంలో.
Podcast: Play in new window | Download (Duration: 36:12 — 21.0MB) | Embed
Subscribe: RSS
When he told about what makes him depressed or feeling ‘down’, his only lament was that of the lack of leadership and politics in India. I think it is time persons of his stature should form a coalition to promote healthy politics.
Thanks for the interview.
–Ramana
That’s a tall order Ramana garu. It will take another 20 years when the current teenagers enter into their 30s
This is the best interview I have ever listened to.
Thanks Raghav. Please share it with your friends.
పరిస్తుతుల్నిబట్టి మారతూ వుండాలి అని చెబుతూ ఉంటాము. కాని సంకల్ప బలం వుంటే మారాల్సిన అవసరం లేదని ఎంత బలం గా చెప్పారు?ఎందఱో మహానుభావులు అందులో మీరొకరు.. సందేహం లేదు. ధన్యవాదాలు మురళి మోహన్ గారు ఇంత మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు.