Parents

Meet Late Sri V Purnachandra Rao

Fathers Day సందర్భంగా, నా ఉనికికి, అభ్యున్నతికి కారణమైన తల్లిదండ్రులను గుర్తుచేసుకుందామని  కాదు ఈ  వ్యాసం..  అమ్మను, నాన్నగారిని గుర్తుచేసుకునేందుకు ప్రత్యక మైన దినాలు అఖ్ఖర్లేదు నాకు.. మరచిపోని, మరచిపోలేని మనుషులను గుర్తు చేసేందుకు ప్రత్యేక దినాలు ఎందుకట?  కాని, ఈ  Fathers Day సందర్భంగా నాన్నగారిని మీకు పరిచయం చేస్తున్నాను. “గీతా కవిశేఖర” వెనిగళ్ళ పూర్ణచంద్ర రావు జననము: 18-08-1935 మరణము: 18-07-1982 తల్లిదండ్రులు: వెనిగళ్ళ తులసమ్మ, వెనిగళ్ళ నారాయణ జన్మభూమి: దోనేపూడి, తెనాలి తాలూకా, […]