Greek Hair Cut

మోహన మురళి గానలహరి సంభాషణలు: గ్రీకు దేశం “జుట్టు కత్తిరింపు”, దాని పర్యవసానాలు

ఆంగ్లంలో ఈ  వారంతం గ్రీకు దేశానికి అప్పు-జుట్టు కత్తిరించిన గ్రీకు వీరుల సాహసం గురించి, ఆ కత్తిరింపు నాణ్యత, దాని ప్రభావగురించి వ్యంగ్యంగా వ్రాద్దామనుకున్నాను. సమయం అండి బాబు. సమయం కుదరలేదు. సరే, మొన్న…