బడ్జెట్ పై ముందుగానే ఆసక్తి ?
మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం.అయినప్పటికీ ఎప్పటికప్పుడు రాబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. ప్రస్తుతానికి మనదేశం గడ్డు సవాళ్లనే ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతృప్తికరమైన బడ్జెట్ ను అందించడం ఆర్థికమంత్రికి కష్టమే. ప్రస్తుత పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాబోయే […]