Don’t miss new local talent (PhaNi vamshi) in Chinna prapancham on March 13th 7:30 PM to 9:30 PM IST

ఈ ఆదివారం చిన్న ప్రపంచం కార్యక్రమం లో “లోకల్ టాలెంట్” శీర్షిక న యువ గాయకుడు ఫణి వంశీ ని పరిచయం చేయడం జరుగుతుంది. ఐతే ఈ వారం కార్యక్రమం ప్రసారణ సమయం లో మార్పుని గమనించగలరు. నూతన ప్రసారణ సమయం భారత కాలమాన ప్రకారం రాత్రి 7 : 30 నిమిషాల నుంచి 9 : 30  నిమిషాల వరకు ప్రసారం ఔతుంది.
 ఫణి గురించి కొన్ని మాటలు: తను తెలుగు సినిమాలలో బృంద గాయకుడిగా పలు ప్రైవేట్ ఆల్బం లలో కూడా పాడాడు..ఈ ఆదివారం మన టోరీ శ్రోతలకు వీనుల విందు చెయ్యటానికి మన చిన్న ప్రపంచం కార్యక్రమానికి  రాబోతున్నారు.
 
శ్రోతలకు ముఖ్య గమనిక: దయచేసి కార్యక్రమం ప్రారంభం మిస్ అవ్వకండి.