Videos



Simply Romantic: పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు

ప్రవృత్తికి భావుకుడిని, వృత్తికి అధ్యాపకుడిని అని చెప్పుకొనే నైజం నాది. కొన్ని సరస శృంగార గీతాలు వింటే, వింటూ ఆ గీతాల సునిశత  చిత్రీకరణ చూస్తే భావుకత నిండిన రసికత పట్టపగ్గాలు లేకుండా చెలరేగుతుంది. అలాంటి ఒక శృంగార గీతం శ్రీకృష్ణ విజయం లోని “పిల్లనగ్రోవి పిలుపు  మెలమెల్లన రేపెను వలపు.” మరొక్కసారి, ఎవరండీ NTR గారికి శృంగార రసం పండించడం రాదు అన్నదీ? ఇంతకంటే సున్నితంగా, మగువల మనసుకు హత్తుకు పోయేలాగా ఏ నటుడు చెయ్యగలడు, […]













Song of the Week: Poovil Vandu – Kaadhal Oviyam

పూవై పుట్టి పూవై పెరిగి పూవై రాలి పోనీ అని సాగే ఈ తమిళ పాట వింటుంటే మనసు వూగి పోతుంది.  తెలుగు లో రాగ మాలిక అని అనువదించారు. ఈ పాట నచ్చడానికి నాకున్న కారణాలు మూడు. 1. మా మ్యూజిక్ క్లబ్ లో ఈ పాట పాడమని కామేశ్వర రావు మాస్టారు బాగా అనుకరిస్తూ పాడి వినిపించే వారు. పాట వినండి తెలుస్తుంది ఎందుకు వూగిపోవాల్సి వస్తుందో. విపరీతమైన గమకాలు మరి. 2. ఇళయరాజా […]