అన్నా, ఇది అమెరికా!

Love Bites – 3 (Story)

15-Jul-2008 ఆ వారం నాది నైట్ షిఫ్ట్. ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని మా మేనేజర్ సాయంత్రం ఆరింటికే రమ్మన్నాడు. ఏడున్నర, ట్రైనింగ్ అయిపోయి సీట్ దగ్గరకి వచ్చా. ఎమన్నా పనికొచ్చే మెయిల్స్ ఉంటాయేమో అని చూస్తుండగా, మేస్సేంజేర్ విండో ఫ్లాష్ అయింది. చూస్తే సునీత. నేను లేకపోయేసరికి రోజంతా బోర్ కొట్టిందట… సాయంత్రం నన్ను చూసి ప్రాణంలేచివచ్చింది అని చెప్పింది. దేవుడా!! తను నాగురించి ఆలోచిస్తుందా?? గుడ్… బాగుంది. అంత బాగానే నడుస్తోంది… రోజురోజుకి ఆ […]