SUDHA RAAGAM –Mini Serial Episode 4
Hello Everyone…మీరు అందరూ suggest చేసినట్టు తెలుగు ని తెలుగు లోనే రాయడానికి ప్రయత్నించాను…….మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ….. శనివారం సాయంత్రం మీనా జయ సుధా పార్క్ లో కలుస్తారు . సుధా తను రేపు ఎలా అభి కి చెప్పాలో అని మీనా తో discuss చేస్తుంటుంది . అంతలో అభి వచ్చి “రేపు మేము అలంకృత resorts కి వెళ్తున్నాం రా క్లాసు అంతా ” అంటాడు . సుధా ఒకసారిగా చాలా […]