అన్నా, ఇది అమెరికా!






Happy New Year to All TeluGlobe Readers

రెండువేల పదకొండవ ఆంగ్ల సంవత్సరారంభానికి, భిన్నత్వం కోసం, అందరికీ తెలుగులో “నూతన సంవత్సర శుభాకాంక్షలు.” పంచ ‘కట్టు’తో ఈ  వేషం వేసుకోవాలని నా చిరకాల కోరిక. నా పెళ్ళికి కుదరలేదు. తమ్ముడి పెళ్ళికి ఒక సారి పంచ “తొడుక్కున్నాను.” అన్నయ్యగారి అమ్మాయి పెళ్ళికి ఈ సారి కట్టుకున్నాను. మిత్రుల వాఖ్య: “ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా ఉన్నావు.” అవునా?



GATLANE UNTADI

న్యూస్ హెడ్ లైన్స్ తెలంగాణా ఉద్యమం లో భాగంగా జరిగిన అల్లర్లలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం. సీన్ – 1 వరంగల్ పట్టణం, పోచమ్మ మైదాన్ ప్రాంతం. శీను: హలో, అరేయ్ కాకా ఏడున్నావ్ రా? బాలు: కాకా నేను చౌరస్తా లో ఉన్నా… శీను: సూసినవ, మన దుకాణం కాలబెట్టిన పోరనిమీద పెట్టిన కేసు ఎత్తేసిన్రు. బాలు: నేను గప్పుడే సెప్పినగద బే… గీ కేసులన్నీఉండేది లేదు సచ్చేది లేదని. శీను: […]





Hyderabad is not your Jagir!

Loksatta leader Dr. Jayaprakash Narayan recently speaking to journalists outside the A.P. state assembly alleged that under the guise of movements some people are extorting crores of rupees from industrialists and businessmen [Source] Looks like JP’s criticism has stuck KCR’s son KTR personally. Reacting to JP’s comments, KTR said that if JP has guts he […]