వికృతి నామ సంవత్సర వికృతాలను నిరసిద్దాం, శ్రీ ఖర నామ సంవత్సరమును శ్రీకరం చేసుకుందాం
వికృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టే ఈ ప్రపంచానికి ముఖ్యంగా తెలుగు వారికి కోలుకోలేని వికృతాలను చూపి కాలగర్భంలోకి జారుకోనుంది. ముళ్ళపూడి రమణ గారు మరియు నూతన్ ప్రసాద్ గారి మరణాలు, ఎటు చూసినా…