Some Views on T-movement
గిరిజనుల కోసం పోరాటం చేసినందుకు బినాయక్ సేన్ మీద రాజద్రోహం కేసు పెట్టారు, సరే బినాయక్ సేన్ మావొఇస్టుల సానుభూతిపరుడే అనుకుందాం. మరి ఆంధ్రాలో జరిగేదేంటి? ప్రభుత్వోద్యోగం చేస్తూ, నెల నెలా ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ప్రభుత్వం మీద తిరగుబాటు చేస్తాం, ప్రభుత్వాన్ని పని చేయనివ్వమని కారు కూతలు కూసే కోదండరాం స్వామి గౌడ్ లాంటి వాళ్ళ మీద ఎలాంటి రాజ ద్రోహం కేసులు పెట్టాలి? వీళ్ళంతా చదువు జ్ఞానం లేకుండానే ప్రభుత్వోద్యోగం చేస్తున్నారా? ప్రజల […]