ఈ విభాగంలో న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మందాని (Zohran Mamdani), డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గ్రేసీ మాన్షన్‌లో నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించిన ఆసక్తికర విశ్లేషణను అందించాం ట్రంప్ తన వైట్ హౌస్ ప్రెస్ పూల్ నుండి CNN, Politico మరియు MS NOW వార్తాసంస్థలను బహిష్కరించిన నేపథ్యంలో, మందాని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్‌ను బయటకు తీసుకొచ్చి, అక్కడ లైవ్ ప్రసారాల్లోనే… ట్రంప్ నిషేధించిన ఆ మూడు మీడియా సంస్థల జర్నలిస్టులనే మొదటి మూడు ప్రశ్నలు అడిగేలా పిలిచి ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తీశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తూ మందాని చేసిన ఈ సాహసోపేత చర్యకు, అక్కడ ట్రంప్ ఏమీ చేయలేక బిత్తరపోయిన తీరుకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇందులో ఉన్నాయి.
In this highly charged segment, I analyzed NYC Mayor Zohran Mamdani's masterclass in political maneuvering during his joint Gracie Mansion press conference with Donald Trump. After Trump explicitly banned CNN, Politico, and MS NOW from the White House, Mamdani pulled a brilliant counter-move. He invited Trump outside to address the media and, on live television, deliberately handed the first three questions to reporters from those exact banned outlets. I broke down how Trump was caught completely off guard, forced to stand awkwardly as the free press confronted him in NYC, and how Mamdani used the moment to deliver a sting to the former President's authoritarian media policies.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#MamdaniVsTrump #ZohranMamdani #GracieMansion #PressFreedom #TrumpBanned #NYCMayor #DemocraticPlaybook #PoliticsLive #CNN #Politico #MSNOW #అన్నాఇదీఈవారంఅమెరికా #ProfMohanLive
Be the first to comment on "Mamdani Checkmates Trump! The Epic Press Trap. బ్యాన్ చేసిన రిపోర్టర్లకే ఫస్ట్ ఛాన్స్!"