Mamdani Checkmates Trump! The Epic Press Trap. బ్యాన్ చేసిన రిపోర్టర్లకే ఫస్ట్ ఛాన్స్!
ఈ విభాగంలో న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మందాని (Zohran Mamdani), డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గ్రేసీ మాన్షన్‌లో నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించిన ఆసక్తికర విశ్లేషణను అందించాం ట్రంప్ తన వైట్ హౌస్ ప్రెస్ పూల్ నుండి CNN, Politico మరియు MS NOW వార్తాసంస్థలను బహిష్కరించిన నేపథ్యంలో, మందాని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్‌ను బయటకు తీసుకొచ్చి, అక్కడ లైవ్ ప్రసారాల్లోనే… ట్రంప్ నిషేధించిన ఆ మూడు మీడియా సంస్థల జర్నలిస్టులనే మొదటి […]