TOI Editorial: Why Indians Abroad Are Outsiders Again? ప్రింట్ ఎడిటోరియల్స్ vs సోషల్ మీడియా చర్చలు.
Link to TOI Editorial: https://drive.google.com/file/d/13cwEPBOwd3DuSKqnadhJVfQLYdmnI24h/viewటైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India) ప్రచురించిన "Why Indians Abroad Are Being Outsiders Again" అనే ఎడిటోరియల్‌లో ప్రస్తావించిన అంశాలు, అందులో తన అభిప్రాయాలను ఫీచర్ చేయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని మోహన్ ఈ వీడియోలో విశ్లేషించారు. మెయిన్‌స్ట్రీమ్ పత్రికల్లో ఎడిటోరియల్స్ రాయడం వెనుక ఉండే పరిశోధన, నాణ్యతా ప్రమాణాలు, ఈనాడులో తన ఎడిటోరియల్ అనుభవాలు, అలాగే ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, రాజకీయ వాతావరణం […]