ప్రొఫెసర్ మురళితో జరిగిన ఈ సంభాషణలో, హర్మీత్ ధిల్లాన్ చుట్టూ జరుగుతున్న రాజకీయ కపటత్వాన్ని మేము సూటిగా విశ్లేషించాము. అమెరికా రాజకీయాల్లో జాత్యహంకార శక్తులకు ఏళ్ల తరబడి వంత పాడిన హర్మీత్ ధిల్లాన్, చివరకు అదే శక్తుల చేతిలో "పేపర్ వర్క్ అమెరికన్" అనే వివక్ష పూరిత దాడిని ఎదుర్కొని బాధితురాలిగా నాటకం ఆడటం వెనుక ఉన్న అసలు ద్వంద్వ వైఖరిని మేము ఎండగట్టాము. జాతి వివక్షను పెంచి పోషిస్తూ, తీరా తనకే సెగ తగిలేసరికి విక్టిమ్ కార్డ్ వాడుతున్న తీరును మరియు వాషింగ్టన్‌లో భారత సంతతి రాజకీయ నాయకుల వాస్తవ పరిస్థితిని మేము లోతుగా చర్చించాము.
In this conversation with Professor Murali, we tackled the deep political irony surrounding Harmeet Dhillon. We analyzed how Dhillon spent years enabling and aligning with extreme, xenophobic elements in American politics—only to be targeted by those very same forces and labeled a "Paperwork American." We broke down the hypocrisy of her playing the victim after actively empowering racist rhetoric, and examined the broader reality facing Indian-Americans in Washington who try to win acceptance from groups that will never truly see them as equals.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#HarmeetDhillon #USPolitics #IndianAmerican #DOJ #PaperworkAmerican #TeluguPodcast #MohansPodcast #AnnaIdiAmerica #NRILife #IndianDiaspora
Be the first to comment on "The “Paperwork American” Irony: హర్మీత్ ధిల్లాన్ ద్వంద్వ వైఖరి!"