Football, Culture & Xenophobia: టెక్సాస్ కాలేజ్ ఫుట్‌బాల్‌లో ఇండియన్ పిల్లలపై అక్కసు!
అమెరికాలో ఎంత కలిసిపోయినా మనల్ని ఇంకా పరాయివాళ్లలాగే చూస్తున్నారా? యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ (UT Longhorns) కాలేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, పెద్ద దుమారానికి దారితీసింది. అమెరికన్ కల్చర్‌ను, స్పోర్ట్స్‌ను సొంతం చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నా… విద్వేషపూరిత ట్రోలింగ్ ఎందుకు జరిగింది? కాలేజ్ స్పోర్ట్స్ కల్చర్, ఇమ్మిగ్రెంట్ గుర్తింపు, మరియు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో… సమగ్రంగా.. విశ్లేషిస్తున్నా! […]