Frisco, TX: Top 1% National Merit (Indian) Students Under Attack. నేషనల్ మెరిట్ వివాదం.. అసలు నిజం!
ఈ వీడియోలో, ప్రొఫెసర్ మురళి, నేను ఇటీవల నన్ను ఎంతగానో ఆలోచింపజేసిన ఒక ముఖ్యమైన అంశం గురించి చాలా క్యాజువల్‌గా, మనసువిప్పి మాట్లాడుకున్నాం. టెక్సాస్‌లోని ఫ్రిస్కో హెరిటేజ్ హైస్కూల్ నుండి నేషనల్ మెరిట్ సెమీఫైనలిస్టుల జాబితాను చూసినప్పుడు ఇది మొదలైంది. అమెరికాలో 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్' సాధించడం ఎంత కష్టమో తెలిసిన వారికి అర్థమవుతుంది—ఇది రాష్ట్రంలోనే టాప్ 1% విద్యార్థులకు మాత్రమే దక్కుతుంది. కానీ మన భారతీయ సంతతి పిల్లలు ఏటా దీన్ని ఎంతో సునాయాసంగా సాధిస్తూ […]