ElectionResults

#ETTD: R.I.P. GOP: అహంకారంతో, అవినీతిపరులను, అనర్హులను ఎన్నుకోమని ఓటర్లను శాసిస్తే ఏమైంది?

మా Midterms '26 లైవ్ స్పెషల్ ఐదవ భాగంలో (Part 5), మాగా (MAGA) రాజకీయాలపై ఓటర్లు ఎందుకు తీవ్ర స్థాయిలో తిరగబడ్డారో విశ్లేషించాము. సుప్రీంకోర్టు ఇచ్చిన 'లీగల్ ఇమ్యూనిటీ'ని (న్యాయపరమైన రక్షణ), 'పొలిటికల్ ఇమ్యూనిటీ'గా (రాజకీయ రక్షణ) ట్రంప్ పొరబడ్డారని, సొంత ఓటర్లనే లెక్కచేయకుండా వ్యవహరించారని ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా చర్చించాము. టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్ (Ken Paxton), సౌత్ కరోలినాలో డార్లీన్ గ్రాహం (Darlene Graham) లాంటి వివాదాస్పద అభ్యర్థులకు ఓటెయ్యాలని ప్రజలను శాసించడం.. […]


TX, FL Gerrymandering BACKFIRED BIG! | Midterms ’26, Pt. 2. సరిహద్దులు మార్చినా ఓటమి తప్పలే!

*Join the WhatsApp Group:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2Pమా Midterms '26 లైవ్ స్పెషల్ రెండో భాగంలో (Part 2), ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనమైన 'జెర్రీమ్యాండరింగ్' (Gerrymandering) వైఫల్యాన్ని విశ్లేషించాము. ప్రత్యర్థులను ఓడించడానికి అధికార పార్టీలు ఫ్లోరిడా, నార్త్ కరోలినా, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో తమకు అనుకూలంగా సరిహద్దులను మార్చినా (Redistricting), 2026 నాటి ఈ ఎర్లీ రిజల్ట్స్ భిన్నమైన తీర్పును ఇస్తున్నాయి. డెంటన్, కాలిన్ కౌంటీలలో ఓటర్ల తిరుగుబాటు ఎలా సాగింది? అధికారం, అహంకారంతో చేసిన […]