I hope you got a chance to listen to my conversation with Vijay in part 1 of this podcast episode.
In this part, you can hear the conversation Sri Ravindra Reddy and I had on the topic of development in the coastal vis-a-vis the development in the Telangana regions of Andhra Pradesh. [As some people seem to believe these days, ‘Andhra’ is not a bad word. All Telugu speaking people in the world, including the ones in the Telangana region, are called Andhras.] Questions addressed: What is development, especially in the area of education? What is the objective way to measure it? You can also listen to personal experiences of Ravindra and myself with regards to education.
Broadcast date on TeluguOne Radio: 2010-01-15
Audio Language: Telugu
Link to download and listen on smart phones.
Click on the play button below to listen to it in this browser window.
Podcast: Play in new window | Download (8.4MB) | Embed
Subscribe: RSS
please take kcr poll out of this page ……….kcr use chesindi bad language ayihte ganaka….meeru daanni continue ee rakam ga chesinattu anipistundi
so let the only politicians be in dirty game….not ppl like u and me ……..
The following is among many words of appreciation I have received about this conversation. All the credit goes to the participating callers and the patience of the listeners.
———————————————
నమస్తే మోహన్ గారు.
మీకు కాస్త ఆలస్యంగా క్రిస్టమస్, నూతనసంవత్సర మరియు సంక్రాతి శుభాకాంక్షలు.
గత రెండు వారాల్లో నూతనసంవత్సర పేలుపులు మరియు ఆసక్తికరమైన చర్చలు బాగున్నై.
1.రవీంద్ర గారు అభివ్రుది గురించి చర్చించిన విధానం చాల బాగుంది.
2.అలాగే మీకు మరొక శ్రోత(వీరి పేరు నేను గుర్తించలేదు క్షమించాలి ) కెసిఆర్ గురించి కాని లేక మరొక వ్యక్తి గురించి కాని మాట్లాడేటప్పుడు
ఇచ్చిన సూచనలు వాటిని మీరుకూడా స్వీకరించిన విధానం కూడా చాల సత్సంప్రదాయం. ఇది ప్రతివోక్కరకి, శ్రోతలతోసహా, అందరూ అనుసరించతగిన విధానం.
కొద్దిగా కెసిఆర్ గురించినవి మొ ||వ్యాఖ్యలు లక్ష్మి గారి లాంటి వారికీ “రాంగ్ సైడ్ రబ్” అవ్వటం మొ || వాటి వలన పేలుపులు.
ఎంతైనా మీకు మరొకరి సాయం అవసరం అనుకుంటా.
౩.ఇంకా విజయ గారితో రాష్ట్ర ఆవిర్భావం గురించి , పెద్దమనుశాల వొప్పందం గురించి చర్చ బాగుంది. మీరు ముగ్గురు ఎమ్మ్యల్యే ,ఎంపి అవ్వతగిన వాళ్ళు.
ఈ ముగ్గిరితో చర్చలు మనదేశంలో కూడా శాసన సభ , పార్లమెంటు కూడా ఇలావుంటే బాగుంటుంది అనిపించింది.
భూషణ్ గారితో కాల్ కట్ అవ్వకుండా వుంటే బాగుండేది.
చివరిగా రాష్ట్రం విడిపోవటం వలన ఇంకొక మంత్రిమండలికి అయ్యే ఖర్చువలన , వారి రక్షణకి అయ్యేఖర్చు, మొ || మంత్రుల అభివృధికి తప్ప యే ప్రజల అభివృధికి
ఉపయోగపడదు. వొక నిమిషం శాసనసభ నిర్వహణకి చాలావుతుంది. అయినా మరొక మంత్రి వర్గం కూడా అవసరమా?
సరే ఇంత చదివితే వోకపా ట వేస్తే మీకు విశ్రాంతి. పా ట : “చెవిపోగు పోయింది కుర్రవాడ “.
సెలవు
రావ్