కవనాల తెలుగుజాతి
కవనాల తెలుగుజాతి కన్యాశుల్కం తో ఊళ్లు తిరిగి వెతికి పట్టేవారు బంధుత్వాలు ముక్కు మొఖాలే కాదు తాత ముత్తాతల చిరునామాలతో సహా… పసిమొగ్గల్ని వడలిన తోటకూరతో జత కడితే …. సామజిక విలువలు వల్లకాటికి పోతున్నాయని గగ్గోలు ఎత్తారు కందుకూరి సామాజిక విలువల్ని వల్లకాటి నుండి లాక్కువచ్చే ప్రయత్నం లో వచ్చాయి వర విక్రయాలు, వరకట్నాల రూపంలో….. ఏమి కోల్పోయాము? ఏమి కోల్పోతున్నాము? కన్యాశుల్కం, వరకట్నం ఏది కావాలో ఏదీ కాక మరింకేదైనా కావాలో! వెదుకులాట, పితకలాట […]