Happy New Year to All TeluGlobe Readers
రెండువేల పదకొండవ ఆంగ్ల సంవత్సరారంభానికి, భిన్నత్వం కోసం, అందరికీ తెలుగులో “నూతన సంవత్సర శుభాకాంక్షలు.” పంచ ‘కట్టు’తో ఈ వేషం వేసుకోవాలని నా చిరకాల కోరిక. నా పెళ్ళికి కుదరలేదు. తమ్ముడి పెళ్ళికి ఒక సారి పంచ “తొడుక్కున్నాను.” అన్నయ్యగారి అమ్మాయి పెళ్ళికి ఈ సారి కట్టుకున్నాను. మిత్రుల వాఖ్య: “ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా ఉన్నావు.” అవునా?