ఈ చర్చలో కిరణ్, నేను వాషింగ్టన్ డి.సి.లో జరిగిన "పేట్రియాట్ ఫ్రంట్" మార్చ్ గురించి విశ్లేషించాము. ముసుగులు ధరించి తామే అసలైన దేశభక్తులమని చెప్పుకునే ఈ గ్రూపుల వెనుక ఉన్న నిజాన్ని, జార్జ్ ఆర్వెల్ 'యానిమల్ ఫామ్' మరియు చారిత్రక కు క్లక్స్ క్లాన్ (KKK) తో పోలుస్తూ చర్చించాము. అలాగే, మహమూద్ మమ్దానీ వంటి వారిపై జరుగుతున్న దాడులు, "హెరిటేజ్ అమెరికన్" వంటి పదాల వెనుక ఉన్న కోడెడ్ భాష, మరియు దేశభక్తి పేరుతో సాగుతున్న ఈ విద్వేష రాజకీయాల గురించి లోతుగా మాట్లాడాము.
In this discussion, Kiran and I dive into the recent "Patriot Front" march in Washington, D.C. We dissect the group's use of masks and their claim to exclusive patriotism, comparing their rhetoric to historical echoes of the Ku Klux Klan and George Orwell’s Animal Farm. We also discuss the targeted attacks on figures like Mahmood Mamdani, the coded language used by white supremacist groups (like "Heritage American"), and the irony of "patriotism" being used as a shield for exclusionary ideologies.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#ProfessorMohan #PatriotFront #USPolitics #IdentityPolitics #AnnaidiAmerica #SocialAnalysis #WashingtonDC #TeluguPodcast
Be the first to comment on "The “Heritage American” Trap. ‘దేశభక్తుల’ అసలు రంగు! ముసుగు తీస్తే అంతా విద్వేషమే!"