ఒకవైపు జనవరి 6 నిందితుల కోసం ఏకంగా 1.7 బిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని కేటాయించేందుకు తెర వెనుక ఒప్పందాలు జరుగుతుంటే, మరోవైపు బీజింగ్ పర్యటనలో తైవాన్ విషయంలో చైనా ముందు మోకరిల్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధ భారం వల్ల నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, సామాన్యుడి కష్టాలపై అడిగిన ప్రశ్నకు "నాకు అస్సలు సంబంధం లేదు" అనే సమాధానం వచ్చింది. మన ప్రవాస సమాజంపై, ముఖ్యంగా టెక్, బిజినెస్ రంగాలపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉండబోతోందో పూర్తి వివరాలతో తాజా విశ్లేషణ చూడండి.
In this week's analysis, we dissect a series of staggering contradictions shaking Washington. From a quiet $1.7 billion taxpayer-funded payout engineered for political loyalists to an unprecedented policy reversal on Taiwan during the Beijing summit, the geopolitical and economic ground is shifting rapidly. With inflation officially outpacing wage growth for the first time since 2023 and the undeclared war in Iran draining billions, I break down exactly how these high-level decisions impact your wallet, your investments, and global stability. Watch the full breakdown to see why the people paying the price are not the ones getting compensated.
#AnnaIdiAmerica
#ProfessorMohan
#USPolitics
#IranWarEconomy
#TaiwanPolicy
#TaxpayerSlushFund
#USChinaSummit2026
#Inflation2026
#TeluguDiaspora
#WashingtonUpdates
#అన్నాఇదిఅమెరికా
Be the first to comment on "Not Worried About Cost of Living. “Not Even a Little Bit”. + బీజింగ్ పర్యటనలో ట్రంప్ ఘోర పరాభవం..:"