Still waiting to call the show? Today is THE DAY to call. https://streamyard.com/b5pttvgx53
ఇవాల్టి లైవ్ షోలో ఒక అత్యంత ముఖ్యమైన అధికారిక ప్రకటనతో పాటు అమెరికాను ఊపేస్తున్న సంచలన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు $100,000 బాండ్లు, F-1 విద్యార్థుల స్టేటస్ మార్పులపై స్టేట్ డిపార్ట్‌మెంట్ షాకింగ్ నిర్ణయాలు; ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్ బెట్టింగ్ స్కాండల్ నుండి వాల్ స్ట్రీట్ వయా ట్రూత్ సోషల్ లీకుల వరకు సాగుతున్న "బెట్టింగ్ మహమ్మారి"; ఒక పక్క గాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లూ ఏంజిల్స్, మరోపక్క మిలిటరీలో టెస్టోస్టెరాన్ తప్పనిసరి చేయాలంటున్న హెగ్‌సెట్ వింత పోకడలు; మిచ్ మెక్‌కానెల్ మిస్టరీ, లిండ్సే గ్రాహం మరణం తదనంతర పరిణామాలు, మరియు ఏకంగా $1 ట్రిలియన్ వాల్యుయేషన్ కోల్పోయిన స్పేస్ ఎక్స్ పతనం—వీటన్నిటిపై నా ప్రత్యేక విశ్లేషణ ఇవాల్టి లైవ్ షోలో! తప్పక వీక్షించండి.
On today's live broadcast, I am making a major announcement regarding a temporary hiatus for the show, followed by a deep dive into the biggest stories rattling the US. I will break down the State Department’s staggering $100,000 bond proposal for green cards and the overhaul of F-1 student visas. I'll expose the "Betting Pandemic"—from Trump's teleprompter operator insider trading to Wall Street trading on advance information. Plus, my analysis on the ICE shooting scandals, Pete Hegseth’s bizarre military mandates, the mystery surrounding Mitch McConnell, and SpaceX's historic $1 trillion market plunge. Tune in live!
#AnnaIdiAmerica #USPolitics #ImmigrationReform #ICEAccountability #Hegseth #BettingPandemic #SpaceX
Be the first to comment on "Don’t Miss Today’s Live. More Trump Scams, $100K Green Card Bonds & My Big Announcement!"