డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) అధికారికంగా పోస్ట్ చేసిన "మిస్టర్ సింగ్" మీమ్ అమెరికాలోని ఇండియన్ డయాస్పోరా, ప్రత్యేకించి సిక్ ట్రక్కింగ్ కమ్యూనిటీలో తీవ్ర దుమారం రేపింది.
ఫ్లోరిడా టర్న్‌పైక్ రోడ్డు ప్రమాదం, కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్స్ (CDL) పై సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన న్యాయ వివాదం, మరియు ఒక ఫెడరల్ ఏజెన్సీ ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై వెల్లువెత్తుతున్న విమర్శల గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.
📌 అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా వార్తలు మరియు సమగ్ర విశ్లేషణల కోసం ప్రొఫెసర్ మోహన్స్ పాడ్‌కాస్ట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
In this video, we break down the intense controversy surrounding the Department of Homeland Security's (DHS) recent "Mr. Singh" meme post and its wider impact on the Indian diaspora and Sikh trucking community in the United States.
We analyze the legal background of the Florida Turnpike truck accident, the interstate CDL lawsuit involving California and Washington, and why leaders like Senator Adam Schiff and Representative Raja Krishnamoorthi are condemning DHS's rhetoric. Watch for the full legal, political, and cultural context behind this issue.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#MrSingh #DHS #IndianDiaspora #SikhCommunity #USPolitics #TeluguPodcast #ProfessorMohansPodcast
Be the first to comment on "Did DHS Target Indians With Its “Mr. Singh” Meme? DHS వైఖరిపై తీవ్ర దుమారం!"