Cows, Elephants & Sara Gonzales’ Xenophobia! సరా గంజాలెస్ కు నా స్ట్రాంగ్ కౌంటర్!

మాట ఇచ్చినట్లుగానే, నా కొత్త పంచింగ్ బ్యాగ్ 'సరా గంజాలెస్' మీద నా కుమ్మరింపు కంటిన్యూ చేస్తున్నాను. నా ఇటీవల సోలో లైవ్ షో లోని ఈ సెగ్మెంట్ లో, సరా మరియు మాగా (MAGA) బ్యాచ్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాను. ఫ్రిస్కోలో ఒక ఇంటి గృహ ప్రవేశంలో ఆవును ఇంట్లోకి తీసుకురావడంపై సరా గంజాలెస్ చేసిన ఏడుపును నేను తీవ్రంగా ఖండించాను. **ఆ ఆచారం నాకు వ్యక్తిగతంగా నచ్చకపోయినా, మన సంప్రదాయాలను టార్గెట్ చేస్తూ వీళ్ళు చేస్తున్న విద్వేష వ్యాఖ్యలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.**

ఒకరి ఇంట్లోకి ఆవు వస్తే అసహ్యించుకున్న ఈ బ్యాచ్, టెక్సాస్ జీఓపీ (GOP) కన్వెన్షన్ లో మాత్రం వాళ్ళ పార్టీ గుర్తు అని ఏకంగా ఒక బతికున్న ఏనుగును లోపలికి తీసుకొచ్చారు! వీళ్ళ హిపోక్రసీ ఏ రేంజ్ లో ఉందో నేను వీడియో ఆధారాలతో చూపించాను. అలాగే, క్రిస్టెన్ వెల్కర్ ఇంటర్వ్యూలో ట్రంప్ కింద పడ్డ మైక్ ను తొక్కి, ఎవిడెన్స్ అడిగితే పదే పదే ఆమెను అడ్డుకున్నాడు. అయినా సరా గంజాలెస్ మాత్రం ట్రంప్ ను వెనకేసుకొస్తూ, వెల్కర్ ను "డిస్పిక్కబుల్ ఉమెన్" అంటూ కామెంట్ చేసింది. ప్రశ్నించిన వాళ్లని తప్పుబట్టే వీళ్ళ బుద్ధిని నేను పూర్తిగా కడిగి పారేశాను. నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు!
— మీ ప్రొఫెసర్ మోహన్


As promised, I am continuing my merciless rap on my new favorite punching bag, Sara Gonzales. In this excerpt from my recent solo live stream, I expose the staggering hypocrisy and xenophobia emanating from her and the MAGA echo chamber. I tear into a video shared by Sara mocking a traditional Indian housewarming ceremony in Frisco, Texas, where she acted utterly disgusted about a family bringing a cow into their home. While I might not personally follow the practice, these targeted attacks on our diaspora's traditions are unacceptable. To expose their double standards, I juxtapose their outrage with footage from the Texas GOP convention, where these same individuals proudly paraded a live elephant indoors simply because it is their mascot! I also break down Donald Trump’s disastrous Kristen Welker interview. After watching Trump struggle physically and constantly interrupt Welker, Sara had the audacity to call the journalist a "despicable woman." I absolutely tear apart this absurd defense. Thank you for supporting my solo effort today!
— Professor Mohan

On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI

#AnnaIdiAmerica #ProfessorMohan #TexasPolitics #DiasporaNews #FriscoTX #KristenWelker #PoliticalSatire #USPolitics #TeluguNRI

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "Cows, Elephants & Sara Gonzales’ Xenophobia! సరా గంజాలెస్ కు నా స్ట్రాంగ్ కౌంటర్!"

Leave a comment

Your email address will not be published.


*